పార్ట్‌నర్ పేఅవుట్‌ల కోసం గుర్తింపు వెరిఫికేషన్ అవసరమైన దేశాలు లేదా ప్రాంతాలు
కింది దేశాలు లేదా ప్రాంతాల్లో ఒకదానిలో మీరు భాగస్వామిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లయితే, పేఅవుట్‌లను స్వీకరించడానికి మీరు మీ గుర్తింపును వెరిఫై చేయాల్సి ఉంటుంది. గుర్తింపు వెరిఫికేషన్ మరియు మీ పేఅవుట్ పద్ధతిని నిర్వహించడం గురించి మరింత తెలుసుకోండి.
- ఆస్ట్రియా (AT)
- బెల్జియం (BE)
- బల్గేరియా (BG)
- క్రొయేషియా(HR)
- సైప్రస్ (CY)
- చెక్ రిపబ్లిక్ (CZ)
- డెన్మార్క్ (DK)
- ఎస్టోనియా (EE)
- ఫిన్లాండ్ (FI)
- ఫ్రాన్స్ (FR)
- జర్మనీ (DE)
- గ్రీస్ (GR)
- హంగేరి (HU)
- ఐస్లాండ్ (IS)
- ఐర్లాండ్ (IE)
- ఇటలీ (IT)
- లాట్వియా (LV)
- లీచ్‌టెన్‌స్టెయిన్ (LI)
- లిథువేనియా (LT)
- లక్సెంబర్గ్ (LU)
- మాల్టా (MT)
- నెదర్లాండ్స్ (NL)
- నార్వే (NO)
- పోలాండ్ (PL)
- పోర్చుగల్ (PT)
- రొమేనియా (RO)
- స్లోవేకియా (SK)
- స్లోవేనియా (SI)
- స్పెయిన్ (ES)
- స్వీడన్ (SE)
- యునైటెడ్ కింగ్‌డమ్ (GB)